Assembly’s monsoon session, which began on Monday, will be held till September 28. The government will introduce a resolution on Tuesday urging the Centre to confer Bharat Ratna on former Prime Minister PV Narasimha Rao.
#TelanganaAssemblyMonsoonSession
#COVID19
#KCR
#KTR
#TelanganaCongress
#HarishRao
#RevanthReddy
#TelanganaCongress

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ ఒకటో తేదీతో మొదలై వచ్చే ఏడాది మార్చి 31తో ముగిసే నూతన ఆర్థిక సంవత్సరం (2020-2021) బడ్జెట్‌కు ఆమోదం తెలిపే ప్రక్రియలో భాగంగా ఉదయం 11 గంటలకు సభ కొలువుదీరింది.