Ravana Lanka Movie Audio a event starring Krish bandipalli , Trisha as main lead and directed by bns ravi. Actor Murali Sharma is playing a crucial role in this movie.
#RavanaLanka
#RavanaLankaMovie
#Krishbandipalli
#Bnsravi
#Trisha
#Tollywood
#Movienews

కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై క్రిష్ బండిపల్లి నిర్మాతగా బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రావణలంక’. క్రిష్, అశ్విత, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మురళీ శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.