చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనాన్ని పాటించాల్సిన చోట.. దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోంది. భారత్‌ను యుద్ధానికి ప్రేరేపించేలా ప్రవర్తిస్తోంది.

#IndiaChinaFaceOff
#IndiavsChina
#IndianArmy
#IndiaChinaStandOff
#Pangong
#chinaindiaborder
#LAC
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi
#ChineseArmy