Ravana Lanka is an upcoming Telugu movie of the thriller genre. It is directed by BNS Raju. The movie is expected to release by the end of 2020.
#RavanaLanka
#KrishBandipalli
#BNSRaju
#RacchaRavi
#Devgill
#MuraliSharma
#Tollywood

కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ పతాకంపై క్రిష్ బండిపల్లి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రావణలంక’. బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అశ్విత, త్రిష కథానాయికలుగా నటించారు. ఉజ్జల్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను డైరెక్టర్ వీరశంకర్ విడుదల చేశారు.