సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా బయటకు వచ్చిన డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే రియా చక్రవర్తి అరెస్ట్ కాగా, డ్రగ్స్ సరఫరా, కొనుగోలు వ్యవహారంలో బాలీవుడ్ హీరోయిన్లు సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమోన్ ఖంబట్టా పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో హిందీ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాదిలో కూడా కలకలం రేపింది.

#RheaChakraborty
#RakulPreetSingh
#SaraAliKhan
#NCB
#SushantSinghRajput
#KanganaRanaut
#Sorrybabu
#Bollywood