Surprise Me!

Rhea Chakraborty : జైల్లో నరకం అనుభవిస్తూ.. కుమిలి కుమిలి ఏడుస్తున్న రియా చక్రవర్తి!

2020-09-12 941 Dailymotion

బాలీవుడ్ డ్రగ్ మాఫియా కేసులో అరెస్టైన రియా చక్రవర్తికి ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించడంతో సెప్టెంబర్ 22వ తేదీ వరకు డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల కస్టడీలోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో షోవిక్ చక్రవర్తి, శ్యామూల్ మిరాండా, దీపేశ్ సావంత్‌ను కూడా కస్టడీకి తరలించారు. అయితే బైకులా జైలులో ఉంటున్న రియా చక్రవర్తి గురించి మీడియా దృష్టికి వచ్చిన షాకింగ్ విషయాలు ఏమిటంటే..

#RheaChakraborty
#Rakulpreetsingh
#SushantSinghRajput
#NCB
#saraalikhan
#KanganaRanaut
#Sorrybabu
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#ArnabGoswami
#Mumbai
#KKSingh
#AnkitaLokhande

Buy Now on CodeCanyon