సండే ఎలిమినేషన్ ప్రక్రియ లాంటి సీరియస్ విషయం ఉండటంతో ఇంటి సభ్యులను పాటలతో హుషారెత్తించేందుకు బిగ్‌బాస్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఆటను కొనసాగించారు. ప్రతీ ఎలిమినేషన్ మధ్యలో గేమ్ ఆడిస్తూ సరదాగా సండే ఎపిసోడ్‌ను ముగించారు. ఒకరిని ఇంటి నుంచి ఎలిమినేట్ చేసి.. మరొకరని ఇంటిలోకి పంపించారు.

#BiggBossTelugu4
#BiggBossTelugu4Episode8Highlights
#Suryakiran
#kumarsai
#Gangavva
#Noelsean
#Abhijeeth
#DethadiHarika
#JordarSujatha
#KarateKalyani
#KingNagarjuna
#BiggBossTelugu
#AmmaRajasekhar
#tollywood