Surprise Me!

China-Bhutan Border : Bhutan తో ఘర్షణకు సిద్దమైన China.. సరిహద్దుల అంశంపై 25వ సారి చర్చలు!

2020-09-14 5,830 Dailymotion

కయ్యాలమారి చైనాకు ఏ దేశంతోనూ ఘర్షణకు దిగకపోతే నిద్రపట్టదేమో. ఎందుకంటే మొదట్నుంచి చైనా వ్యవహారం అలానే ఉంది. ఇప్పటి వరకు వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తలకు కారణమైన చైనా.. ఆ తర్వాత దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ పలు దేశాలతో ఘర్షణకు సిద్ధమైంది. తాజాగా ఇప్పుడు మరో పొరుగు దేశమైన భూటాన్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది.

#ChinaBhutanBorder
#India
#China
#Bhutan
#PMModi
#IndiaChinaStandOff
#Ladakh
#SouthChinaSea
#IndianArmy

Buy Now on CodeCanyon