భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి తూర్పు లదాక్ లో చైనాతో కొనసాగుతోన్న విభేదాలపై మోదీ సర్కార్ తొలిసారి అధికారిక స్పందన వెలువరించేందుకు సిద్ధమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండోరోజైన మంగళవారమే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉభయ సభల్లోనూ కీలక ప్రకటన చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

#IndiaChinaFaceOff
#chinaindiaborder
#Rajnath Singh
#IndianArmy
#IndiavsChina
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#LAC
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi