Congress party MLA Jagga Reddy today cornered the state government over the issue of unregulated imposition of traffic challans.
#JaggaReddy
#TrafficChallan
#Telangana
#KCR

ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ చలానాలు అధికంగా విధిస్తున్నారని, సీఎం ఆదేశాల మేరకు భారీ జరిమానాలు వేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన గన్‌పార్క్ వద్ద విలేకరులతో మాట్లాడారు.