V Hanumantha Rao has demanded the reinstall of a statue of Ambedkar at Panjagutta Chowrasta.
#VHanumanthaRao
#AmbedkarStatue
#Telangana
#TelanganaCongress
#Panjagutta
#KCR

పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని వి. హనుమంత రావు డిమాండ్ చేస్తున్నారు.అసెంబ్లీ లో ఆ తీర్మానం జరగాలని లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.