సుశాంత్ మరణించిన తరువాత చాలా మంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా సుశాంత్ మృతిపై స్పందించారు. ఇక ఇది ఆత్మహత్య కాదని పక్కా మర్డర్ అంటూ అనుమానాలు కూడా వచ్చాయి. అధికార పార్టీ బీజేపీ కూడా అదే తరహాలో వ్యాఖ్యానించి పలు ఉదాహరణలు కూడా బయటపెట్టింది. ఇక ఇప్పుడు మహారాష్ట్ర ఎమ్మెల్యే నితీష్ రాణె ఒక ట్విస్ట్ ఇచ్చాడు.

#SushantSinghRajput
#RheaChakraborty
#NCB
#NiteshRane
#Sorrybabu
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Mumbai
#RohanRai