IPL 2020: AB de Villiers ready to help RCB and Virat Kohli with the ball if requires. IPL 2020: AB de Villiers has already told his Royal Challengers Bangalore captain Virat Kohli that he will be ready to even bowl if the need arises
#Ipl2020
#RCB
#RoyalchallengersBangalore
#ViratKohli
#AbDevilliers
#RCBvsSRH
#IPL2020UPDATES

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. జట్టుకు అవసరమైతే పార్ట్ టైమ్ బౌలర్‌గా ఒకటి, రెండు ఓవర్లు వేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని కోహ్లీకి విన్నవించాడు. రెండు రోజుల క్రితమే తన కోరికను విరాట్ ముందుంచానని అతనే స్వయంగా ఆర్‌సీబీ'బోల్డ్ డైరీస్'ఎపిసోడ్‌లో వెల్లండించాడు.