సరిహద్దుల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌లోని కీలక వ్యక్తుల నుంచి ప్రైవేటు సమాచారాన్ని రాబట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు తాజాగా బయటపడ్డాయి. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు భారత్‌లోని వీఐపీలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులకు చెందిన కార్యకలాపాలపై చైనాలోని షెంజాన్‌కు చెందిన ఝెన్హువా అనే ప్రైవేటు సంస్ధ ప్రయత్నిస్తున్నట్లు తాజాగా నిర్ధారణ అయింది.

#IndiaChinaFaceOff
#IndiavsChina
#IndianArmy
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#chinaindiaborder
#LAC
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#SJaishankar