After Coronavirus a new bacteria by name Brucellosis from North west China.
#Brucellosis
#BrucellosisBacteria
#china
#Covid19
#WuhanCity
#XiJinping
#Coronavirus

చైనాను కొత్త బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా పేరు బ్రూసెల్లాసిస్. ఇప్పటికే వెయ్యిమందికి పైగా ఈ బ్యాక్టీరియా బారిన పడి అల్లాడుతున్నారు. వీరందరికీ పాజిటివ్‌గా తేలింది. గతేడాది బయో ఫార్మాషూటికల్ కంపెనీ నుంచి లీక్ అయిన రసాయనాల వల్లే ఈ బ్యాక్టీరియా మనుషులకు హానీ చేకూరుస్తోందని అధికారులు చెబుతున్నారు.