Kishore Aman alias Kishore Shetty, a well-known dancer, was taken into custody on Saturday September 19 by the mangalore city branch police.
#KishoreShetty
#RaginiDwivedi
#sanjanagalrani
#DanceMaster
#MangalorePolice

బెంగళూరు డ్రగ్స్ మాఫియా, స్యాండిల్ వుడ్ స్టార్ డ్రగ్స్ లింక్ కేసులో మరో ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ డ్రమ్ పగిలిపోయింది. బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రముఖ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పని చేసిన వ్యక్తి, ప్రముఖ టీవీ చానల్ లో డ్యాన్స్ ఇండియ డ్యాన్స్ అంటూ హంగామా చేసిన డ్యాన్స్ మాస్టర్ ను పక్కా వల వేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.