IPL 2020 : In the third match of 13th edition of Indian Premier league, Royal Challengers Bangalore defeated SunRisers Hyderabad by 10 runs at the Dubai International Stadium on Monday.
#IPL2020
#SRHvsRCB
#RoyalChallengersBangalore
#RCB
#ABdeVilliers
#YuzvendraChahal
#viratkohli
#JonnyBairstow
#SunrisersHyderabad
#DavidWarner
#BhuvaneswarKumar
#cricket
#teamindia

ఐపీఎల్-13వ సీజన్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ 10 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.