మరోసారి చర్చలు జరిగాయి కానీ పురోగతి లేదు... గత చర్చల మాదిరే చైనాతో భారత మిలటరీ తాజా చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. దాదాపు 14గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల్లో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

#IndiaChinaFaceOff
#chinaindiaborder
#IndianArmy
#IndiavsChina
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#LAC
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi