Surprise Me!

కొత్త EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న ఢిల్లీ గవర్నమెంట్

2020-09-22 138 Dailymotion

ఢిల్లీలో 200 కి పైగా EV ఛార్జింగ్ మరియు బ్యాటరీ ఎక్స్ఛేంజ్ స్టేషన్స్ త్వరలో ప్రారంభించనున్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు ప్రస్తుతం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు స్థలాలను గుర్తించడంలో బిజీగా ఉన్నాయి. <br /><br />ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, డిఎస్ఐఐడిసి మరియు ఇతర సంస్థలు తమ అధికార పరిధిలో సాధ్యమైన ప్రదేశాలను కనుగొనడానికి కలిసి పనిచేస్తున్నాయి.

Buy Now on CodeCanyon