Kings XI Punjab skipper KL Rahul will be eyeing to surpass 2000 runs in the IPL in the upcoming match against Royal Challengers Bangalore on 24th September 2020.
#IPL2020
#KXIPvsRCB
#KLRahul
#KingsXIPunjab
#RoyalChallengersBangalore
#DaleSteyn
#ViratKohli
#ABdeVilliers
#ChrisGyale
#MohammedShami
#YuzvendraChahal
#Cricket

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్-2020 సీజన్‌లో ఆరో మ్యాచ్ దుబాయ్ వేదికగా ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్‌తో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ కేప్టెన్ కేఎల్ రాహుల్.. ఓ మైలురాయిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండు పరుగులు చేస్తే చాలు.. 2000 క్లబ్‌లో చేరతాడు.