Surprise Me!

AP CM YS Jagan ఇంటి ముందు భజరంగ్ దల్ నిరసన, అరెస్ట్

2020-09-24 1 Dailymotion

హైదరాబాద్ బంజారాహిల్స్ లోటస్‌పాండ్‌ వద్ద గల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని బజరంగ్‌దళ్ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించడానికి వైఎస్ జగన్ తిరుమల వెళ్లబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బజరంగ్‌దళ్ నాయకులు ఆయన నివాసాన్ని ముట్టడించారు.

#APCMJaganLotusPondhouse
#TirumalaDeclaration
#APCMYSJagan
#BajrangDalactivists
#YSJaganLotusPondresidenceHyderabad
#TTD
#nonHinduvisitors
#KodaliNani
#TirumalaTirupathi
#BJP
#APCMYSJaganHouse
#Janasena
#Andhrapradesh
#Tirumalatemple

Buy Now on CodeCanyon