Best boundary save ever, Nicholas Pooran's amazing fielding in IPL.Sachin Tendulkar, Virender Sehwag, Kevin Pietersen Reacts

#NicholasPooran
#RahulTewatia
#NicholasPooranbestsaveIPL
#Ipl2020
#NicholasPooranBestboundarysaveever
#Rajasthanroyals
#RRVSKXIP
#MayankAgarwal
#KlRahul
#NicholasPooranamazingfielding
#SanjuSamson
#VirenderSehwag
#Kxipvsrr
#Rrvskxip
#KevinPietersen

ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచులో కింగ్స్ లెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే ది బెస్ట్ అనే రీతిలో బౌండరీ లైన్ దగ్గర బంతిని ఆపాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సంజూ శాంసన్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ షాట్ చూసిన అందరూ సిక్స్ వెళ్లడం ఖాయం అనుకున్నారు.