IPL 2020,CSK vs SRH : “Rayudu has recovered well from a hamstring strain and will play in the next game. He ran and sprinted during training and batted without any discomfort at the nets," CSK CEO K.S. Viswanathan told
#IPL2020
#CSKvsSRH
#AmbatiRyudu
#DWaneBravo
#MSDhoni
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#Kanewilliamson
#DavidWarner
#SureshRaina
#FafduPlessis
#SamCurran
#kedarjadav
#Cricket

వరుస ఓటములతో ఐపీఎల్2020 సీజన్‌లో తంటాలు పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కష్టాలు తీరేందుకు మార్గం సుగుమమైంది. ఆ జట్టు కీలక ఆటగాళ్లు అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌కు వీరిద్దరూ అందుబాటులో ఉంటారని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపారు.