Surprise Me!

యుద్ధం తీవ్రతరం.. Azerbaijan, Armenia లకు మద్దతుగా Turkey And Russia

2020-10-01 294 Dailymotion

కాకసస్ ప్రాంత దేశాలు అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య మరోసారి యద్ధం మొదలైంది.. వివాదాస్పద ప్రత్యేక ప్రాంతం నాగోర్నో-కరాబాక్ష్‌ విషయమై ఆదివారం ఉదయం జరిగిన ఘర్షణల్లో 16 మంది మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. అజర్‌బైజాన్‌ సైనికులు జరిపిన కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆర్మేనియా ఆరోపించింది.

#Azerbaijan
#Armenia
#NagornoKarabakh
#Caucasus
#Turkey
#Russia
#TurkishPresident
#RecepTayyipErdogan

Buy Now on CodeCanyon