Mega blood donation Camp for Thalassemia Patients which is going to be held on October 2nd with collaboration of Ntr Trust and Telangana Telugu Yuvatha.
#TelanganaTeluguYuvatha
#MegablooddonationCamp
#ThalassemiaPatients
#NtrTrust
#NandamuriBalakrishna
#TelanganaTDP
#October2nd
#GandhiJayanti

అక్టోబర్ 2న, గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో తలసేమియా బాధితులకు అండగా తెలంగాణ తెలుగు యువత ఆధ్వర్యంలో 'మెగా బ్లడ్ డొనేషన్' క్యాంప్ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి అందరూ హాజరై, తలసేమియా బాధితులను ఆదుకునేందుకు రక్తదానం చేయాలని విజయవంతం చేయాలని తెలంగాణ తెలుగు యువత నేతలు పిలుపునిచ్చారు