IPL 2020, CSK VS SRH : VVS Laxman not worried by Sunrisers Hyderabad's middle-order troubles
#Cskvssrh
#Srhvscsk
#Chennaisuperkings
#SunRisersHyderabad
#Ipl2020
#Msdhoni
#KaneWilliamson
#DavidWarner

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా మరి కొన్ని గంటల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో డేవిడ్ వార్నర్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది.