Tension prevailed at the TS State BJP office here after the Congress workers led by the TPCC working president A. Revanth Reddy staged Dharna.
#RevanthReddy
#RahulGandhi
#UPPolice
#BJPOffice
#Telangana
#Congress
#TPCC
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల యూపీ పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నగరంలో నిరసనలకు దిగారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.