"I haven't thought about it (making the change at the top) but maybe after this game I will sit down with the coaching staff. We still believe in Narine and whenever he gets going he gets us off to a great start."
#Dcvskkr
#DineshKarthik
#SunilNarine
#Shreyasiyer
#AndreRussel
#KagisoRabada
#Kolkataknightriders
#DelhiCapitals
#MarcusStoinis
#RishabPant
#EionMorgan
#Rahultripathi
#Cricket

మ్యాచ్ అనంతరం కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ... 'ఆఖరి వరకూ పోరాడటమే మా జట్టు స్వభావం. గత మ్యాచ్‌లోనూ అదే జరిగింది. మా ఆటగాళ్ల ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉన్నా. వరుసగా వికెట్లు కోల్పోవడం మా జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.