Telangana COVID-19 Update : Newly 1,949 Covid-19 Coronavirus Positive cases reported in Telangana in past 24 hours. 2,366 Patients were discharged at the same time. Total positive cases is reached at 1,99,276 in Telangana.
#TelanganaCOVID19Update
#COVID19casesintelangana
#Telangana
#Hyderabad
#Cmkcr
#Etelarajender
#coronaviruscasesinap
#Ghmc
#Coronavirus
#Oxfordcoronavirusvaccine

తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయే తప్ప.. ఆశించిన స్థాయిలో క్షీణించట్లేదు. దాని ప్రభావం- మొత్తం కేసులపై పడుతోంది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువ అవుతోంది. రోజువారీగా నమోదవుతోన్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఇప్పుడు కనిపిస్తోన్న వేగం కొనసాగితే. ఇంకొక్కరోజులో రెండు లక్షల మార్క్‌ను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.