A Dig At MS Dhoni? Irfan Pathan And Harbhajan Singh Raise Eyebrows With Their Tweets
#IPL2020
#MIVSSRH
#HarbhajanSingh
#DigAtMSDhoni
#IrfanPathan
#TrolledNetizens
#SRHVSCSK
#ChennaiSuperKings
#HarbhajanSinghDigAtMSDhoni

టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్‌పై భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు మండిపడుతున్నారు. భజ్జీ తీరు 'ఒడ్డు దాటేదాక ఓడు మల్లన్న ఒడ్డు దాటినాక బోడిమల్లన్న'అన్నట్లుందని విమర్శిస్తున్నారు.