The BJP will put up a strong Competition against the TRS party in the upcoming Dubbaka bypoll, Said BJP leader Peddi Reddy.
#Dubbakabypoll
#DubbakaByelection
#TRS
#BJP
#KCR
#KishanReddy
#PeddiReddy
#Telangana

దుబ్బాక అసెంబ్లీకి ఉప ఎన్నిక నవంబరు3న జరగనున్న విషయం తెలిసిందే.. ఈనేపథ్యం లో బిజెపి నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ TRS పార్టీ పై ప్రజల అభిప్రాయాలు మారిపోయాయని కచ్చితంగా తామే ఈ ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామని తెలిపారు.