Two wheeler Sales Rise During CoronaVirus Lockdown Because People wants personal transportation needs arising out of the Covid crisis.

#TwoWheelerSales
#CoronaVirusLockdown
#personaltransportation
#vehiclessales
#Covid19crisis
#Hyderabad

కరోనా భయంతో ఒక్కసారిగా టూవీలర్ కొనుగోళ్లు పెరిగాయి. కరోనా నేపథ్యంలో గుంపులు గుంపులు గా అందరితో కలిసి ప్రయాణం చెయ్యటానికి ఇష్టపడని జనాలు సొంత వాహనాల కోసం చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా టూవీలర్, కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి