Voters in America will decide on 3 November whether Donald Trump remains in the White House for another four years.
#USElection2020
#DonaldTrump
#JoeBiden
#KamalaHarris
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates

మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. టీవీ డిబెట్ కూడా హాట్ హాట్‌గా కొనసాగుతోంది. అయితే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో ఎవరూ ముందు వరసలో ఉన్నారు..? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయో.. ఓ లుక్కేద్దాం..