IPL 2020, SRH vs RR : Riyan Parag hit 42 not out off 26 and Rahul Tewatia made an unbeaten 45 off 28 to take Rajasthan Royals to a come-from-behind victory against SunRisers Hyderabad in the final over of the match.
#IPL2020
#SRHvsRR
#RahulTewatia
#RiyanParag
#SanjuSamson
#SteveSmith
#DavidWarner
#PriyamGarg
#ManishPandey
#RajasthanRoyals
#SunrisersHyderabad
#Cricket
#TeamIndia

ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 5 వికెట్లు కోల్పోయి మరో బంతి ఉండగానే ఛేదించింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్ లు ఒత్తిడిని జయించి చివరివరకు నిలబడి రాజస్థాన్ జట్టుకు మూడో విజయాన్ని అందించారు.