Surprise Me!

India-China Stand Off : లడఖ్ ను భారత్ అక్రమంగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది - China

2020-10-14 1 Dailymotion

Here is the 'Top News Of The Day'...
* Ladakh Union Territory Illegally Established China After India Builds 44 Bridges In Border Areas
*Second generation vaccine only brings normalcy - Bill Gates
*Early voting in US election 2020 already crossed 2016 levels
#IPL2020
#IndiChinaStandOff
#Ladhak
#IndianRailways
#COVID19
#HeavyRains

లడఖ్ ను కేంద్ర పాలితప్రాంతంగా చైనా గుర్తించదని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి జావొ లిజియన్ తెలిపారు. అక్రమంగా లడఖ్ ను కేంద్రపాలితప్రాంతంగా భారత్ ప్రకటించిందని తెలిపారు. భారత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం సరిహద్దుల్లో 44 కీలకమైన బ్రిడ్జిలను ప్రారంభించిన నేపథ్యంలో చైనా నుంచి ఈ మేరకు ఇవాళ ఈ ప్రకటన వచ్చింది. ఈ చర్యను ఖండిస్తున్నామని..లడఖ్ ను భారత్ అక్రమంగా కేంద్రపాలితప్రాంతంగా ప్రకటించిందని చైనా పేర్కొంది.

Buy Now on CodeCanyon