యువ హీరో సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. గుట్కా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్న నగర పోలీసులకు తాజాగా భారీగా గుట్కా బాక్సులు భారీగా దొరకడంతో నిందితులను ప్రశ్నించగా పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సచిన్ జోషిని అదుపులోకి తీసుకొన్నారు.
#SachinJoshi
#MumbaiAirport
#HyderabadPolice
#Aashiqui2
#Tollywood