Union Minister for state home affair G Kishan Reddy has inspected AIIMS at Bibinagar.
#GKishanReddy
#GKishanReddyinspectsAIIMSHospital
#TelanganaBibinagarAIIMS
#UnionMinisterGKishanReddy
#HyderabadFloods
#Hyderabadrains
#Coronavirus
#Telangana

శనివారం ఎయిమ్స్ ని సందర్శించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. .. అక్కడి అధికారులతో సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎయిమ్స్ లో ఏ రకమైన లోటుపాట్లు ఉన్నాయి? ఎలా తీర్చిదిద్దాలి? అనే అంశాలను ఇక్కడి వైద్య సిబ్బంది తో సమీక్ష చేశామని అన్నారు