Telangana Floods: At an review meeting held at Chief Minister's official residence the top officials also reported that the total losses, however, are estimated to be around Rs 5000 crores.
#HyderabadFloods
#TelanganaFloods
#MusiFloodsinHyderabad
#HyderabadRains
#TelanganaRains
#Floodsdamagecrops
#GHMC
#waterlogging
#trafficjams
#heavyrains
#Hyderabadheavyrains
#PMModi
#CMKCR

ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన హైదరాబాద్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అస్తవ్యస్తమైన జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది. అయితే బీభత్సమైన ఆ వాన మిగిల్చిన నష్టం బాధితులకు తీరని ఆవేదన మిగిల్చింది. తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం... రాష్ట్రంలో వర్షం బీభత్సం మిగిల్చిన నష్టం రూ.5వేల కోట్లు.