Telangana Floods: Congress demands ex-gratia for the families And people, Who got affected in Hyderabad floods
#HyderabadFloods
#TelanganaFloods
#exgratiaforfloodsaffectedpeople
#MusiFloodsinHyderabad
#HyderabadRains
#TelanganaRains
#Floodsdamagecrops
#GHMC
#waterlogging
#trafficjams
#heavyrains
#Hyderabadheavyrains
#PMModi
#CMKCR

ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన హైదరాబాద్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అయితే బీభత్సమైన ఆ వాన మిగిల్చిన నష్టం బాధితులకు తీరని ఆవేదన మిగిల్చింది. తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం... రాష్ట్రంలో వర్షం బీభత్సం మిగిల్చిన నష్టం రూ.5వేల కోట్లు.