IPL 2020: Tom Moody reacts after Aakash Chopra predicts MI and DC as the finalists
#IPL2020
#IPL2020FinalsBetweenMIvsDC
#MumbaiIndiansvsDelhiCapitals
#IPL2020finalists
#ChennaiSuperKings
#CSK
#TomMoody
#AakashChopra
#MSDhoni
#RohitSharma
#BananaSkin

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. 8 మ్యాచులు ఆడి.. ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఈ రెండు జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.