Surprise Me!

India-China Stand Off : 'దక్షిణ' తీరంపై China మొండిపట్టు, ఒకేసారి రెండు దేశాలు ఖాళీ చేసేలా..!

2020-10-17 9 Dailymotion

పాంగాంగ్ ఉత్తర తీరాన్ని ఖాళీ చేయకుండా భారత్ మాత్రం దక్షిణ తీరాన్ని ఖాళీ చేయాలన్న చైనా వితండ వాదనకు దూకుడే సరైన సమాధానమని భారత్ భావిస్తోంది. 'తాజా చర్చల్లో చైనా డిమాండ్ ఏంటంటే... భారత్ మొదట పాంగాంగ్ దక్షిణ తీరాన్ని ఖాళీ చేయాలని. అయితే ఒకేసారి రెండు దేశాలు దక్షిణ,ఉత్తర తీరాలను ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది.

#IndiaChinaFaceOff
#chinaindiaborder
#LAC
#PangongTso
#IndianArmy
#MinistryofExternalaffairs
#IndiavsChina
#IndiaChinaStandOff
#Pangong
#anuragsrivastava
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi

Buy Now on CodeCanyon