Union Minister Nirmala Sitharaman released BJP’s manifesto for Bihar Assembly elections in Patna on October 22. BJP come up with ‘11 sankalp’ in their party’s manifesto.
#BiharElections2020
#Biharassemblypolls
#BiharBJPmanifesto
#freeCovidvaccine
#vaccineelectionism
#freecoronavirusvaccineInBihar
##NirmalaSitharaman
#RandeepSinghSurjewala
#BiharAssemblyElections2020
#JDUNDA
#RJDCongress
#TejashwiYadav
#BJP
#NitishkumarLedNDA
#Congress
#బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

బీహార్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు వారి మేనిఫెస్టోలు విడుదల చేయగా... తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బీహార్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.