union hrd minister ramesh pokhriyal on thursday praises andhra pradesh government and chief minister ys jagan's initiatives towards better education even in covid 19 time.

#Andhrapradesh
#Ysjagan
#Amaravati
#CentralGovernment
#RameshPokhriyal
#Apgovt
#Ysrcp

కరోనా సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్ధలు పని చేయలేదు. విద్యార్ధులు ఇళ్లకే పరిమితమయ్యారు. అదే సమయంలో ఏపీలోనూ విద్యార్ధులు ఇళ్లకే పరిమితమైనా ప్రభుత్వం వారి కోసం పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్ధుల భవిష్యత్తుతో పాటు అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం జగన్ సర్కారు పలు కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. కేంద్రం తాజాగా వీటిని ప్రశంసించింది.