Surprise Me!

US Election 2020 : ట్రంప్ vs జో బైడెన్.. అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ లో నేతల మధ్య మాటల తూటాలు!

2020-10-23 6 Dailymotion

Donald Trump claimed as the US President met his Democratic challenger, Joe Biden, for their final debate Thursday night in Tennessee, US.
#USElection2020
#DonaldTrump
#JoeBiden
#KamalaHarris
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#UnitedStates

త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గురువారం రాత్రి అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ జరిగింది. ఈ డిబేట్‌లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పరస్పర ఆరోపణలు, విమర్శలతో చర్చను కొనసాగించారు.

Buy Now on CodeCanyon