The Telangana State Media Academy has extended financial help to journalists for COVID treatment, journalists Who affected by COVID-19 according to chairman Allam Narayana
#TelanganaJournalists
#TelanganaMediaAcademy
#AllamNarayana
#CoronaAffectedJournalists
#FinancialAssistance
#CMKCR
#TRS
#COVID19

కరోనా బారిన పడిన 1603 మంది జర్నలిస్టులకు రూ.3.12 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు మీడియా అకాడమీ రాష్ట్ర చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకున్నదని చెప్పారు.