Surprise Me!

APSRTC : ఏపీ-తెలంగాణ మధ్య RTC బస్సుల రాకపోకలపై ప్రతిష్టంభన.. సరిహద్దుల వరకే బస్సులు!

2020-10-24 3 Dailymotion

APSRTC : Andhra Pradesh government has decided to run apsrtc bus services upto telangana borders in wake of talks failure with neighboring state.
#APSRTC
#TSRTC
#KCR
#PerniNani
#APCMJagan
#APBuses
#COVID19
#Lockdown
#coronacasesinAP
#AndhraPradesh

ఏపీ-తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నెలకొన్న ప్రతిష్టంభన దసరా సందర్భంగా కూడా కొలిక్కిరాలేదు. ప్రజాప్రయోజనాలు, ఇతర అంశాల కంటే తమ పంతానికే టీఎస్ఆర్టీసీ ప్రాదాన్యం ఇవ్వడంతో తప్పని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సరిహద్దుల వరకే తమ బస్సులు నడపాలని నిర్ణయించింది.

Buy Now on CodeCanyon