Andhra Pradesh legislative assembly deputy speaker says that government will announce new districts in next january 26th.
#APDistricts
#APNewDistricts
#APCMJagan
#KonaRaghupati
#APGovt
#AndhraPradesh

వచ్చే ఏడాదిలో ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ కోసం నియమించిన కమిటీల నివేదికల ఆధారంగా కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన ఉండబోతోందని ఆయన ఇవాళ గుంటూరులో తెలిపారు.