Post-ABC polls: Biden leads Trump narrowly in Michigan, significantly in Wisconsin And Pennsylvania
#USElection2020
#BidenleadsTrump
#EarlyVoting
#DonaldTrump
#JoeBiden
#Pennsylvania
#Michigan
#KamalaHarris
#RepublicanParty
#elections2020USA
#democraticparty
#usCovidCases
#UnitedStates

మెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. పోలింగ్ తేదీకి మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న రిపబ్లికన్, డెమోక్రాట్ అభ్యర్ధులు దేశవ్యాప్తంగా తిరుగుతూ తుది ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు.