LIQUOR RATES SLASHED YET AGAIN IN ANDHRA PRADESH
#Ysjagan
#Liquorprice
#Liquorrate
#Amaravati
#Apgovt

ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు అడ్డగోలుగా ఉన్నాయంటూ మద్యం బాబులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా, సీఎం జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీటి ధరలను ఏకంగా 75 శాతం మేరకు పెంచేశారు. అయితే, మద్యం ధరలు అధికంగా ఉన్నాయంటూ తాగుబోతులు ఆవేదన చెందుతున్నారు.