Maa Vintha Gadha Vinuma movie directed by Aditya Mandala featuring Seerat Kapoor, Siddhartha Jonnalagadda.
Watch Allu Aravind releases 'Maa Vintha Gadha Vinuma' first look
#MaaVinthaGadhaVinuma
#AlluAravind
#ColourPhoto
#SeeratKapoor
#SiddharthaJonnalagadda
#MaaVinthaGadhaVinumafirstlook
#Aha
#KrishnaandHisLeela
#ColourPhotoMovieSuccess

సిద్దు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్ జంటగా ఆదిత్య మండల దర్శకత్వంలో తెరకెక్కిన మా వింత గాధ వినుమా సినిమా ఆహా వేదికగా విడుదల కాబోతోంది. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథని, అలాగే మంచి కామెడీతోపాటు ఆలోచనను రేకెత్తించే చిత్రం అవుతుందని ఆహా సమర్పకుడు అల్లు అరవింద్ పేర్కొన్నారు.